Showing posts with label ఐక్య రాజ్యసమితి - U.N.O. Show all posts
Showing posts with label ఐక్య రాజ్యసమితి - U.N.O. Show all posts

ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WTO )
World health Organistion

1948 April 7 న ఏర్పాటైంది 
కార్యాలయం :జెనీవా
మొదటి మహిళా డైరక్టర్ జనరల్: గోహార్ లెమ్ బ్రంట్ లాండ్



ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (FAO )
Food and Agriculture Organization 

1945 Oct 16 న ఏర్పాటైంది 
సభ్య దేశాలు : 49
కార్యాలయం : రోమ్ ( ఇటలీ )
 
 
 
అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)
International Monitory Fund
 
 1945 Dec 27 న ఏర్పాటైంది
  కార్యాలయం : వాషింగ్టన్
 
 
 
అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (UNICEF)
United Nation International Children s Emergency Fund
 
1946 సం.. న ఏర్పాటైంది 
1965 సం.. న నోబెల్ శాంతి బహుమతి కి ఎంపికైంది.
ప్రస్తుత దీని పేరు : UNCF
 
 
 
 ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)
World Trade Organization
 
1995 Jan 1 న ఏర్పాటైంది 
కార్యాలయం : జెనీవా 
 
 
Tags: WTO, IMF, WHO, ILO,World health Organistion,World Trade Organization,United Nation International Children s Emergency Fund.

ఐక్య రాజ్యసమితి - U.N.O

               



  ప్రపంచ చరిత్రలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన మొదతి నానాజాతి సమితి. సమితి విఫలం చెందడం వల్ల ఐక్య రాజ్యసమితి( United Nations Organisation ) 1945 Oct 24 న ఏర్పాటు చేయబడింది.
  1. ఐక్య రాజ్యసమితి చిహ్నం : రెండు ఆలివ్ కొమ్మలు
  2. ఐక్య రాజ్యసమితి ప్లాగ్ నందు  రంగులు  : తెలుపు, లెత, నీలం
  3. ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయం : న్యూయార్క్
  4. ఐక్య రాజ్యసమితి కొత్ర కార్యాలయం : బాగ్దాద్ (ఇరాక్ )
  5. ఐక్య రాజ్యసమితి  రాజ్యాంగ ప్రవెశిక ముసాయిదా రూపకర్త : జాన్ క్రిస్టియాన్
  6. UNO ప్రారంభ దేశాలు : 50  ప్రస్తుత సభ్యదేశాలు -193
  7. ఐక్య రాజ్యసమితి అధికార భాషలు : 6 ( చైనీస్ .ఇంగ్లీష్,రష్యన్ ,ఫ్రెంచి,స్పానిష్,అరబిక్ )
  8. UNO అంగాలు : 6          1. సాధారణ సభ   2. భద్రతా మండలి  3.ఆర్ధిక సామాజిక మండలి 4.ధర్మకర్త్రుత్వ మండలి    5. అంతర్జాలీయ న్యాయస్థానం  6. సచివాలయం
  9. UNO లో India 1945 వ సం. లో చేరింది.           
Tags: ఐక్య రాజ్యసమితి, U.N.O.gk-dvr.telugu-gk,dvr-gk,telugu-dvr,uno,ఐక్య రాజ్యసమితి, U.N.O.gk-dvr.telugu-gk,dvr-gk,telugu-dvr,uno,ఐక్య రాజ్యసమితి, U.N.O.gk-dvr.telugu-dvr,uno,                                

Followers