నేడు టెట్‌ ఫలితాలు 17/06/2016

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు శుక్రవారం విడుదలకానున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఉపాధ్యాయుల నియామక పరీక్ష(డీఎస్సీ) రాయాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అంతేకాక టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20శాతం వెయిటేజీ ఉంటుంది. పలుసార్లు వాయిదా పడిన టెట్‌ చివరకు మే 22న జరిగింది. డీఎడ్‌ విద్యార్థులు పేపర్‌-1కు, బీఈడీ పూర్తిచేసిన వారు పేపర్‌-2 రాశారు. పేపర్‌-1కు 88,158మంది, పేపర్‌-2కు 2,51,924 మంది హాజరయ్యారు.

Results: Download

TS TET



TELANGANA STATE TEACHER ELIGIBILITY TEST

          DEPARTMENT OF SCHOOL EDUCATION

                         HYDERABAD.

 

Main WEB: http://tstet.cgg.gov.in/

TS TET Results

 

TET study Books Download

ANDHRA PRADESH OPEN SCHOOL SOCIETY



 ANDHRA PRADESH  OPEN SCHOOL SOCIETY


The A.P State Open School shall provide ample access to sustainable learner-centric quality education, skill upgradation and training to learners by using innovative technologies and methodologies of Open and Distance Learning (ODL).

Telangana Open School Society

Telangana Open School Society

The Telangana Open School shall provide ample access to sustainable learner-centric quality education, skill upgradation and training to learners by using innovative technologies and methodologies of Open and Distance Learning (ODL).


AP Directorate of Government Examinations- AP SSC

AP Directorate of Government Examinations- AP SSC


Directorate of Government Examinations is an independent department functioning under ministry of secondary education, Government of Andhra Pradesh. The department is responsible for conducting the SSC/OSSC Public Examinations and a number of minor examinations as given below.

Main Web :  http://bseap.org 

 SSC Results


Exams Time table







Telangana Directorate of Government Examinations ( SSC)



Telangana Directorate of Government Examinations ( SSC)


Directorate of Government Examinations is an independent department functioning under ministry of Secondary Education, Government of Telangana. The Department is responsible for conducting the SSC/OSSC Public Examinations and a number of minor examinations as given below.


Main   web :      http://bsetelangana.org/

 

JEE Advanced result 2016



JEE Advanced result Searches related to jee advanced result  jee advanced 2016 result  jee advanced result name wise  how to check jee advanced results  jee advanced result 2016  jee advanced result 2016 name wise  jee advanced rank list  jee main  jee advanced result date






JEE Advanced result Searches related to jee advanced result  jee advanced 2016 result  jee advanced result name wise  how to check jee advanced results  jee advanced result 2016  jee advanced result 2016 name wise  jee advanced rank list  jee main  jee advanced result date

సిమ్ కార్డ్ క్లోనింగ్, రూ.11 లక్షల స్వాహా!


మొబైల్ ఫోన్లలోని సిమ్లను క్లోన్ చేసి ఆర్ధిక మోసాలకు తెగబడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ముంబైలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన సైబర్ నేరగాళ్ల దశ్చర్యను బహిర్గతం చేసింది.
తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.11 లక్షలు విత్డ్రా అయినట్లు తన ఫోన్కు అందిన మెసేజ్ ద్వారా తెలుసుకున్న ముంబైకు చెందిన ఓ 72 సంవత్సరాల మహిళ కంగుతింది. మాజీ అమెరికా కాన్సులేట్ ఉద్యోగి అయిన ఈమె మొబైల్ సిమ్ను హ్యాకర్లు చాకిచక్యంగా క్లోన్ చేసి, ఆ నెంబరు ద్వారా బ్యాంకుకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ వివరాలను సంపాదించగలిగారు. ఆ క్రెడిట్ కార్డ్ వివరాల ద్వారా రూ.11 లక్షలు విలువ చేసే విమాన టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.
Source:
సిమ్ కార్డ్ ఎలా క్లోన్ అవుతుంది..?కొత్త రకం సైబర్ మోసాల్లో ఒకటైన సిమ్ క్లోనింగ్ మిమ్మల్ని బ్యాంక్ దివాళా కోరుగా మార్చేయగలదు. మీ పర్సనల్ సిమ్ కార్డ్ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్లో ఉన్న నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు.
సిమ్ కార్డ్ ఎలా క్లోన్ అవుతుంది..?సిమ్ కార్డ్లను క్లోన్ చేసేందుకు హైటెక్ సాఫ్ట్వేర్లను హ్యాకర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగించి సిమ్కార్డ్ రీడర్ సహయంతో టార్గెటెడ్ యూజర్ మొబైల్ సిమ్లోని సమాచారాన్నివేరొక సిమ్కార్డ్లోకి కాపీ చేసేస్తారు. కొన్ని వైరస్ కమాండ్లతో కూడిన ఎస్ఎంఎస్ల ద్వారా కూడా సిమ్ క్లోనింగ్ సాధమ్యవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
సిమ్ కార్డ్ క్లోన్ అయ్యిందని తెలుసుకోవటం ఎలా..?ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్ వెళ్లిందంటే ఆ నంబర్ క్లోన్ అయ్యిందనే అర్ధం చేసుకోవాలి. వెంటనే మీ మొబైల్ బిల్ను చెక్ చేసుకోండి. అందులో ఏమైనా మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వెళ్లినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి.
ఆ నెంబర్లతో జాగ్రత్త...#90, +92, #09 వంటి ప్రారంభ సంఖ్యతో వచ్చిన మిస్సుడ్ కాల్స్కు స్పందించకండి. ఎవరో తెలసుకోవాలన్న ఆత్రుతతో తిరిగి స్పందించే ప్రయత్నం చేస్తే మీ సిమ్కార్డ్ చోరికి గురయ్యే ప్రమాదముంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు ఆగంతకుల ఉచ్చులో లక్ష మంది వినియోగదారులు ఇరుక్కున్నట్లు సమాచారం.
ఆ కాల్‌కు తిరిగి స్పందిస్తే ఏం జరుగుతుంది? ఆ డేంజర్ కాల్కు తిరిగి స్పందించిన వెంటనే.. కాల్ సెంటర్ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి మీతో మాట్లాడటం ప్రారంభిస్తారు. మీ సిమ్కార్డ్ కనెక్టువిటీ స్థాయిని పరీక్షించాల్సి ఉందని #90 లేదా #09 సంఖ్యను ప్రెస్ చెయ్యమని ఆదేశిస్తారు.
కీలక సమాచారం కాపీ కాబడుతుందివారి మాటలను నమ్మి ఆ సంఖ్యను ప్రెస్చేస్తే ఫోన్లోని కీలక సమాచారం కాపీ కాబడుతుంది. క్లోనింగ్ కాబడిన సదరు వ్యక్తి సిమ్ కార్డును ఆగంతకులు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారు.
సీడీఎమ్ఏ కార్డులతోహ్యాకర్లు సీడీఎమ్ఏ కార్డులను క్లోన్ చేసినంత సులువుగా జీఎస్ఎమ్ కార్డులను క్లోన్ చేయలేరని నిపుణులు చెబుతున్నారు.
GSM కార్డులను క్లోన్ చెయ్యాలంటే GSM కార్డులను క్లోన్ చెయ్యాలంటే సిమ్ కార్డులను ఫోన్ నుండి బైటికి తీయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. బైటకు తీసాక ఫోన్కు సిమ్ కార్డుకు మధ్య క్లోనింగ్ జరిగే సిమ్ కార్డ్ రీడర్ ను ఉంచి కొద్ది రోజుల పాటు ఆపరేట్ చేయాల్సి ఉంటుందని తద్వారా రహస్య కోడ్తో సహా క్లోనింగ్ చేయవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

పెన్‍డ్రైవ్‌కు పాస్‍వర్డ్ సెట్ చేయటం ఎలా..?


కంప్యూటర్ పరిజ్ఞానం పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి పెన్డ్రైవ్ సుపరిచితమే. పోర్టబుల్ డేటా స్టోరేజ్ డివైజ్గా గుర్తింపుతెచ్చుకున్న ఈ రీరైటబుల్ పరికరం కీలక సమాచారాన్ని స్టోర్ చేయటంలో ప్రముఖ పాత్రపోషిస్తుంది. సులువుగా ఎక్కడికైన క్యారీ చేయవచ్చు. 2జీబి, 4జీబి, 8జీబి, 16జీబి,32జీబి, 64 జీబి.. ఇలా అనేక మెమరీ వర్షన్లలో ఈ యూఎస్బీ డ్రైవ్లు లభ్యమవుతున్నాయి.
పెన్డ్రైవ్లను ముఖ్యంగా డేటా ట్రాన్స్ఫర్కు ఉపయోగిస్తాం. ఏ విధమైన ప్రొటెక్షన్ లేకపోయినట్లయితే మన పెన్డ్రైవ్లోని సమాచారాన్ని ఇతరులు సులువుగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా పెన్డ్రైవ్లోని డేటాను ఎవ్వరు యాక్సెస్ చేసుకోలేరు.
పెన్డ్రైవ్కు పాస్వర్డ్ ప్రొటెక్షన్ను ఏర్పాటు చేసుకోగలిగే తీరైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది....
మొదటి పద్ధతి BitLock Encryption ద్వారా
పీసీలోని యూఎస్బీ డ్రైవ్లను ప్రొటెక్ట్ చేసేందకు విండోస్ అధికారికంగా అందిస్తోన్న మాన్యువల్ పద్ధతే BitLock Encryption. ఈ ప్రొటెక్షన్ను ఎంపిక చేసుకోవటం ద్వారా పెన్డ్రైవ్ను యూఎస్బీకి కనెక్ట్ చేసే ప్రతిసారి బిట్లాక్ కోడ్ను ఎంటర్ చేసి డ్రైవ్లోని డేటాను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది.
ఓవర్హీట్ అవుతోన్న ల్యాప్టాప్ను చల్లబరచటం ఎలా..?
పెన్డ్రైవ్కు బిట్లాక్ ఎన్క్రిప్షన్ను ఏర్పాటు చేయటం ఎలా..?
స్టెప్ 1: మీ పెన్డ్రైవ్ను ముందుగా కంప్యూటర్కు కనెక్ట్ చేయండి.
స్టెప్ 2: పెన్డ్రైవ్ కనెక్ట్ అయిన వెంటనే మైకంప్యూటర్స్లోకి వెళ్లి యూఎస్బీ డ్రైవ్ పై మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి.
స్టెప్ 3: ఇప్పుడు కనిపించే ఆప్షన్స్ మెనూలో Turn on BitLockrను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 4: ఇప్పుడు BitLock Encryption డ్రైవ్కు సంబంధించిన ప్రత్యేకమైన మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూ బాక్సులో 'use a password to unlock the drive' ఆప్షన్ను టిక్ చేయండి.
స్టెప్ 5: ఆ మెనూలో కనిపించే ఖాళీల్లో మీకు నచ్చిన పాస్వర్డ్ను ఎంటర్ చేసి next బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 6: తరువాత కనిపించే మెనూలో save the recovery key to file అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ పాస్‍వర్డ్ను కంప్యూటర్లో ఎక్కడైనా సేవ్ చేసుకొని మరచి పోయినపుడు పొందవచ్చు.
స్టెప్ 7: next బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ పెన్డ్రైవ్లోని పైల్స్ అన్నీ encrypt చేయబడుతాయి.
స్టెప్ 8: ఎన్క్రిప్సన్ పూర్తయ్యాక close బటన్ పై క్లిక్ చేయండి. పెన్‍డ్రైవ్ను తీసి మరలా పీసీకి కనెక్ట్ చెయ్యండి. ఇక పై మీరు, మీ పెన్డ్రైవ్ను ఎప్పుడు ఏ పీసీకి కనెక్టు చేసినా Password ఎంటర్ చేస్తేనే డ్రైవ్ ఓపెన్ అవుతుంది.
రెండవ పద్ధతి Wondershare USB Drive Encryption ద్వారా..
వండర్షేర్ యూఎస్బీ డ్రైవ్ ఎన్క్రిప్షన్ అనే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగించుకుని మీ పెన్డ్రైవ్కు పటిష్టమైన పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోవచ్చు.
పెన్డ్రైవ్కు వండర్షేర్ యూఎస్బీ ఎన్క్రిప్షన్ను ఏర్పాటు చేయటం ఎలా..?
స్టెప్ 1 : ముందుగా వండర్షేర్ యూఎస్బీ ఎన్క్రిప్సన్ సాఫ్ట్వేర్ను మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోండి.
స్టెప్ 2 : పీసీలో ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయిన వెంటనే ఓపెన్ చేయండి.
స్టెప్ 3 : యూఎస్బీ పెన్డ్రైవ్ను కంప్యూటర్కు కనెక్ట్ చేయండి.
స్టెప్ 4 : వండర్షేర్ యూఎస్బీ డ్రైవ్ ఎన్క్రిప్సన్ మెనూలో మీరు ఎన్క్రిప్ట్ చేయదలచిన డ్రైవ్ను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 5 : మీరు ఎంత డేటాను ఎన్క్రిప్ట్ చేయాలనుకుంటున్నారో అంతే వాల్యుమ్ను సెలక్ట్ చేసుకుని Install Button పై క్లిక్ చేయండి.
యూట్యూబ్ వీడియోలను తక్కువ డేటా ఖర్చుతో డౌన్లోడ్ చేసుకోవటం ఎలా..?
స్టెప్ 6 : ఇప్పుడు ఓపెన్ అయ్యే Account Information మెనూలో యూజర్ నేమ్, పాస్వర్డ్లను సెట్ చేసుకోండి.
స్టెప్ 7 : సెక్యూర్ ఏరియాను క్రియేట్ చేసేందుకు OK బటన్ పై క్లిక్ చేయండి.

కంప్యూటర్లు దండగ..లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి



చిప్‌ల వ్యవస్థ కంటే చికెన్ అత్యుత్తమ పరిష్కారం
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ కంప్యూటర్లకంటే కోళ్ల పెంపకం ఉత్తమమని తేల్చిచెప్తున్నారు. చిప్ల వ్యవస్థ కంటే చికెన్ అత్యుత్తమ పరిష్కారం అనే అభిప్రాయాన్ని గేట్స్ వ్యక్తం చేశారు.
చికెన్ అంటే ఏదో ఓ సాఫ్ట్వేర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. పేదరిక నిర్మూలన కోసం బిల్గేట్స్ చూపిస్తున్న కొత్త పరిష్కారం.
పేదవాళ్ల జీవితం మెరుగుపడాలంటేకంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌలభ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని రూపుమాపలేవని, పేదవాళ్ల జీవితం మెరుగుపడాలంటే కోళ్ల పెంపకమే సరైన మార్గమని సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్గేట్స్ కొత్త భాష్యాన్ని చెప్పారు.
కోళ్ల సంపద ఉంటేకోళ్ల సంపద ఉంటే పేదరికాన్ని సులువుగా పారదోలవచ్చని గేట్స్నోట్స్.కామ్ అనే వెబ్సైట్లో ఆయన పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం తన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి హీఫర్ అనే సంస్థతో జతకట్టారు.
లక్ష కోడిపిల్లలను దానంఇందులో భాగంగా సబ్ సహారా ఆఫ్రికాలో రెండు డాలర్లు కన్నా తక్కువ రోజువారీ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఒక లక్ష కోడిపిల్లలను మా సంస్థ తరఫున పంపిణీ చేస్తున్నామని బిల్ గేట్స్ చెబుతున్నారు.
పన్నెండు దేశాలలోపేద దేశాలుగా ఉన్న బోలివియా నుంచి ఆప్రికాలోని బుర్కిన్ పాసా లాంటి పన్నెండు దేశాలలో పేదలను ఆదుకోవడానికి ఈ లక్ష కోళ్లను వినియోగిస్తామని ఆయన చెప్పారు.
దాదాపు 30 శాతం వృద్ధి సాధించడం ఆఫ్రికా ప్రాంతంలోని గ్రామీణ ప్రజలు కోళ్ల పెంపకంలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారని.. దాదాపు 30 శాతం వృద్ధి సాధించడం దృష్టికి వచ్చింది అని గేట్స్ తెలిపారు. ఇతర వనరుల కంటే రాబడి కోళ్ల పెంపకంలోనే ఉందన్నారు.
మేకలు, పశువులతో పోల్చుకుంటేచికెన్, గుడ్ల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు పోషక విలువలున్న ఆహారం లభ్యమవుతుందని పేర్కొన్నారు. మేకలు, పశువులతో పోల్చుకుంటే కోళ్లు చాలా చిన్నవి.. అవి తక్కువ ప్రదేశంలో పెంపకానికి అనువుగా ఉంటాయన్నారు. తక్కువ సమయంలో ఆదాయం లభించడం ద్వారా మళ్లీ పెట్టుబడి పెట్టడానికి వీలుంటుందని వెల్లడించారు.
ఒక రైతు 250 కోళ్లు పెంచితే ఏడాదికి 1250 డాలర్లుప్రపంచంలోని పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్తో పనిలేదని.. కొందరు కోళ్లు పెంచుకుంటే సరిపోతుందని.. గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు 250 కోళ్లు పెంచితే ఏడాదికి 1250 డాలర్లు సంపాదించగలుగుతారని గేట్స్నోట్స్.కామ్లో ఆయన పేర్కొన్నారు.
గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి


ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో 166 ఖాళీలు

ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో 166 ఖాళీలు

బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాటిలైట్ సెంటర్ (ఐఎస్‌ఏసీ) టెక్నీషియన్-బి/ డ్రాట్స్‌మన్-బి/టెక్నికల్ అసిస్టెంట్/సైంటిఫిక్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్/నర్స్-బి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Jobs 
టెక్నీషియన్ -బి: 120
విభాగాలు వారీ పోస్టులు: ఎలక్ట్రో-మెకానిక్/టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్/మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్/మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్-57; ఫిట్టర్-27; ఎలక్ట్రికల్- 14; ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్-4; ఎలక్ట్రోప్లేటింగ్-1; గ్రిండర్-3; ఫొటోగ్రాఫర్/డిజిటల్ ఫొటోగ్రాఫర్-2; కార్పెంటర్-2; డీజిల్ మెకానిక్-1; ప్లంబర్-4, టర్నర్-3.
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హతతోపాటు సంబంధిత విభాగంలో ఎన్‌సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ సర్టిఫికెట్ ఉండాలి.
డ్రాట్స్‌మన్-బి (6): మెకానికల్ 5; సివిల్ 1
అర్హత:
పదోతరగతి లేదా తత్సమాన అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ఎన్‌సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ సర్టిఫికెట్ ఉండాలి. క్యాడ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: 33,
విభాగాలు:
మెకానికల్-13, ఎలక్ట్రానిక్స్-18, కంప్యూటర్‌సైన్స్-02, సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ)-3, లైబ్రరీ అసిస్టెంట్ -3, నర్స్-బి 1.
వయసు: 2016 జూన్ 17 నాటికి 18-35 ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, నైపుణ్య పరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 28, 2016
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 17, 2016
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.isro.gov.in

ఐవీఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్,సీనియర్ రీసెర్చ్ ఫెలో

ఐవీఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్,సీనియర్ రీసెర్చ్ ఫెలో

వారణాసిలోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటెబుల్ రీసెర్చ్ (ఐఐవీఆర్) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
Jobs 
పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్, అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్)
ఖాళీలు: 15
అర్హతలు: సంబంధిత విభాగాల్లో యూజీ/పీజీ, అనుభవం ఉండాలి. ఎస్‌ఆర్‌ఎఫ్ పోస్టులకు నెట్‌లో అర్హత సాధించాలి.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 3, 4
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.iivr.org.in

టీఎస్‌జెన్‌కోలో 42 కెమిస్ట్ పోస్టులు

టీఎస్‌జెన్‌కోలో 42 కెమిస్ట్ పోస్టులు

తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌జెన్‌కో)..
Jobs 
42 కెమిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత. బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
వయోపరిమితి: 18-44 ఏళ్లు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 25
రాత పరీక్ష తేదీ: జూలై 10
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్:
http://tsgenco.telangana.gov.in

తిరుచిరాపల్లి మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్‌లో 35 ఉద్యోగాలు

తిరుచిరాపల్లి మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్‌లో 35 ఉద్యోగాలు

తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Jobs 
మొత్తం ఖాళీలు:35
పోస్టుల వివరాలు: డెయిరీయింగ్‌లో డిప్యూటీ మేనేజర్-3, జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఆఫీస్)-4, జూనియర్ ఎగ్జిక్యూటివ్(టైపిస్ట్)-1, టెక్నీషియన్ (ల్యాబ్)-1, టెక్నీషియన్(ఫ్రిజ్)-1, టెక్నీషియన్(ఆపరేషన్)-4, టెక్నీషియన్ (బాయిలర్)-3), టెక్నీషియన్(ఎలక్ట్రికల్)-2, సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్-16.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 13.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.aavinmilk.com

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 517 పోస్టులు


బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 517 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Jobs మొత్తం పోస్టులు:517
పోస్టుల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్-217, మేనేజర్-200, సీనియర్ మేనేజర్-100
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.100)
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 14.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.bankofindia.co.in


Followers