ఫేస్‌బుక్‌ లైక్స్‌తో... వ్యక్తిత్వం బహిర్గతం



 మన వ్యక్తిత్వం గురించి ఎవరైనా ఎలా వాకబు చేస్తారు. మన స్నేహితులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటారు. ఎవరినీ అడగకుండానే 'ఫేస్‌బుక్‌' ద్వారా మన వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చట. ఫేస్‌బుక్‌లో మనం చేసే 'లైక్స్‌' ద్వారా నిజమైన వ్యక్తిత్వాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చునని ఓ కంప్యూటర్‌ పోగ్రాం సర్వేలో తేలింది. కేంబ్రిడ్జ్‌, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందు కోసం 86,220 మందిపై ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు వారు తెలిపారు. మనం 'లైక్‌' చేసే పేజీల ద్వారా మన మానసిక వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేయవచ్చునని వారు పేర్కొన్నారు. 

Tags:facebook like pages  facebook like button html  facebook like box  facebook auto like  facebook like increaser  facebook like hack  facebook like vector  facebook like generator,facebook like pages  facebook like button html  facebook like box  facebook auto like  facebook like increaser  facebook like hack  facebook like vector  facebook like generator

Followers