జనరల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్‌లో టెక్నికల్ ఆపరేటర్ ఖాళీలు

జనరల్ గ్రౌండ్ వాటర్బోర్ట్ టెక్నికల్ ఆపరేటర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:
  1. టెక్నికల్ ఆపరేటర్ (డ్రిల్లింగ్)
దరఖాస్తు: నిర్దేశించిన నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి, రీజనల్ డెరైక్టర్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, కేరళ రీజియన్, కేదారం, కేశవదాసపురం, తిరువనంతపురం - 695004 కు పంపాలి.
చివరి తేదీ: 29. 8. 2014


మరిన్ని వివరాలకు:
www.cgwb.gov.in/recruitment/KR-TOD-01-07-2014.pdf


నవోదయ విద్యాలయ సమితిలో ప్రిన్సిపాల్ పోస్టులు

నవోదయ విద్యాలయ సమితిలో ప్రిన్సిపాల్ పోస్టులభర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:
  1. ప్రిన్సిపాల్
దరఖాస్తు: నిర్దేశించిన నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి, అసిస్టెంట్ కమిషనర్, నవోదయ విద్యాలయ సమితి, హెడ్ క్వార్టర్స్, బీ -15, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, సెక్టర్ -62, గౌతం బుద్ధ నగర్, నోయిడా కు పంపాలి.
చివరి తేదీ: 3.8. 2014


మరిన్ని వివరాలకు:
www.nvshq.org/uploads/1notice/Principal2014.doc

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగాలు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచిదర ఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు
  1. సబ్ ఇన్స్పెక్టర్ (వర్క్షాప్)
  2. సబ్ ఇన్స్పెక్టర్ (మాస్టర్)
  3. హెడ్ కానిస్టేబుల్ (మాస్టర్)
  4. హెడ్ కానిస్టేబుల్ (ఇంజిన్ డ్రైవర్)
  5. హెడ్ కానిస్టేబుల్ (వర్క్షాప్)
దరఖాస్తు: నిర్దేశించిన నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి, డెరైక్టర్ జనరల్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, న్యూ ఢిల్లీకి పంపాలి.

చివరి తేదీ : 2.8. 2014.

మరిన్నివివరాలకు
http://davp.nic.in/WriteReadData/ADS/eng_19110_158_1415b.pdf

ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేయటానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్- 01
వాక్-ఇన్ ఇంటర్‌వ్యూ తేది: 16 జూలై 2014
మరిన్ని వివరాలకు: www.osmania.ac.in/ResearchCareer2014/Proj%20Asst%20Biochem_08072014.pdf

Followers