కాకతియలు--గణపతి దేవుడు(1202-1269)

గణపతి దేవుడిని విడ్చిపెట్టిన యడవ రాజు సింగన, తరవాత సింగన ఆంధ్రదేశాస్తపనోచార్య అనే బిరుదు పొందాడు 
గణపతి దేవుని సైనక విజయాలు:
1.దివిసీమ:అయ్యా వంశస్థుడు పిన్నిచోదిని  అతని సామంతునిగా చేసాడు 
               అతని  కుమార్తెలను వివాహమడాడు 
               పిన్నిచోడిని కుమారుడు ని గజసహని( గజధలపతి)గా  నియమించాడు . 
              జయప్పసేనని రాసిన గ్రంధాలూ:
                                                         నృత్యరత్నావళి 
                                                         గీతరత్నవాలి 
                                                         వాయిద్యరత్నవాలి 
2.వేలనాటి చోడులు :చివరివాడు ప్రుత్విస్వరాడు ని అంతం చేసాడు 
3. నిడదవోలు : వీరబద్రుడు  ని ఒడిచాడు, వీర్బాద్రుడు రుద్రమదేవిని వివాహమాడాడు 
4.కటక్ : చోదకతాకచూర్కార అనే బిరుదు పొందాడు 
5.రాయలసీమ ; వాళ్ళూరు రాజదానిరా కాయష్ట వంశం పాలిస్తుంది 
                       కాయస్తుడు గాంగేయ సహాని గణపతి  దేవుని సామంతడు ఇయ్యాడు 
                      కాయస్తులు  గండికోట ( కడప)లో నిర్మిచాడు 
6.నెల్లూరు : తెలుగు  చోడులు ఇతని సామంతులు ఐయ్యారు 
1263 లో పాండ్యులు నెల్లూరు, కాకతీయలపైన యుద్ధం ప్రకటించగా ముతుకురి  యుద్ధం లో కాకతియలు ఘోరంగా ఓడిపోయారు, ఈ విజయ చిహానంగా పాండ్య రాజు సుందర పాండ్య నెల్లూరు లో చేప వరాహ నాణేలు ముద్రించాడు 
ఈ యుద్ధం తర్వాత గానత్పతిదేవుడు రాజ్యం ను నుండి తప్పుకున్నడు 
రుద్రమదేవి 1263 నుండి గణపతి దేవుడు పేరు మిధ రాజ్యపాలన చేసింది 
గణపతి దేవుడు ,రుద్రమదేవి బిరుదు : రాయగాజకేషరి 
గణపతిదేవుడు మత గురువు విస్వేస్వరశివుడు(పాసుపతి శాఖ శైవం) 
  గణపతి  దేవుడు మోటుపల్లి అబయ శాసనం వేసాడు 
మోటుపల్లి కాకతియాల రేవు పట్నం 

Post by: D.Johnson, warangal

TELUGU GK BITS

ప్రశ్నలు :

1. దేశీయ యుద్ధ ట్యాంకు అర్జున్‌ను తయారు చేసిన సంస్థ పేరేంటి?

2. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వారెవరు?

3. నీవ్యూరియో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిజేశారు?

4. జాతీయ స్థాయి రికార్డులను నమోదు చేసే పుస్తకం పేరేంటి?

5. సంతోష్ ట్రోఫీ ఏ ఆటలో గెలిచిన వారికి ఇస్తారు?

జవాబులు :
1. డిఆర్‌డిఓ
2. జ్యోతిబసు
3. నాగాలాండ్
4. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
5. ఫుట్‌బాల్.

Followers